1) చదవడానికి మించిన చౌకైన వినోదంగాని, కలకాలం నిలిచిపోయే ఆనందంగాని మరొకటి లేదు. ఆర్జించిన జ్ఞ్యానాన్ని మంచికై వాడడం ముదావహం.
2) మతం లేని సైన్స్ కుంటిది, సైన్స్ లేని మతం గుడ్డిది. అన్ని అనర్ధాలకు అత్యాశే మూలం. నూరిచ్చైన సరే వివాదం మానుకోవాలి.
3) విద్య వినయాన్ని ఇస్తుంది. విద్య అభ్యాసంతో రక్షింపబడుతుంది. అన్ని
ధనాలకన్నా విద్యాధనం గొప్పది. విద్య ఒక్కటే పరమతృప్తిని ఇచ్చేది.
No comments:
Post a Comment