1) మానవత్వపు
విలువలను పరిరక్షించుకోవాలి, మానవ మృగాలను వీలయితే సరిదిద్దగలగాలి అలా వీలు
కాకపొతే వేటాడేయాలి. సహనం, మాట సామరస్యత, క్షమా దయా గుణాలను ప్రతో మనిషి
అలవర్చుకోవాలి.
2) కదిలే కాలం విడిచే ప్రాణాత్మా ఎవరికీ చెప్పి తమ పని
చేయవు. పెనవేసిన బ్రతుకులలో అనురాక్తిగా బ్రతికేది ఎందరు. మొహావేశాలు,
అసూయాద్వేషాలు అనురాగామనే నిప్పును కప్పేస్తున్నాయి. వాటిని తొలిగించుకుని
ముందుకు సాగితే జైత్రయాత్రే.
No comments:
Post a Comment