1) నీకు నచ్చిన పని చేస్తే..నీ వాళ్ళు
హర్షిస్తారు.. నీవు చేసే పని బయటవాళ్ల మంచికై చేస్తే..నీ వాళ్ళు నా వాళ్ళు
అని లేక సర్వులు మెచ్చుకుంటారు.
2) అరుదైన విషయమే గాని నేర్పరితనం
ఏ ఒక్కరి సొత్తు కాదు. నేర్పరులు వాళ్ళకు పని నచ్చినప్పుడు భీతి చెందక
ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు, పది మందికి మార్గదర్శసుకులవుతారు.
No comments:
Post a Comment