ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) కోరిక ఉన్నచోటే కొరత వుంటుంది. లేనివాడు కాదు, తృప్తిలేనివాడు, సిసలైన బీదవాడు.

2) మంచితనమే పెట్టుబడి ఎప్పటికీ లాభాలనే పంచుతుంది. మంచి వుద్దేశాల కన్న మంచి పనులే శ్రేష్టమైనవి.

3) మన చేయగల పని ఎవరో వచ్చి మనకోసం చేసి పెడతారని అనుకోవడమే అటువంటి జీవితాలలో ప్రధానమైన లేమి.

No comments: