1) శరీరాన్ని శుద్ది చేసేది స్నానమైతే మనసును శుద్ధి చేసేది ధ్యానం. మంచితనమనే పెట్టుబడి ఎల్లప్పుడూ లాభాలనే పంచుతుంది.
2) చర్చ ద్వారా మన తెలివితేటల్ని విషయ విజ్ఞ్యానాన్ని ప్రదర్శిస్తే, అనవసర
వాదన ద్వారా మన అజ్ఞ్యానాన్ని ప్రదర్శిస్తాం. ఏది ఎప్పుడు చేయాలో తెలిసి
మెలగడమే, జ్ఞ్యానం.
3) పెద్దపనులు చేయడానికి కాచుకుని కూర్చున్న వ్యక్తి అసలైతే ఏ పని చేయలేడు. ఓపిక లేనివాడు విజయాన్ని అందలేడు.
No comments:
Post a Comment