ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 24 March 2013

1) ఒక టన్ను శాస్త్ర విజ్ఞానం కంటే ఒక ఔన్సు అనుభవ జ్ఞానం మేలు. అనుభవం తెచ్చే పరిణామమే ప్రజ్ఞ్య.

2) ఓర్పు చేదుగా వుంటుంది, కానీ ఫలం మాత్రం తీయగా వుంటుంది.

3) మంచివారు తమ మిత్రులపై దరహాసం చిందిస్తారే తప్ప ఎడతెగని బాణాల వర్షం కురిపించరు

No comments: