1) ఆలోచించడం తేలికే, కార్యాచరణే కష్టం..ఆలోచనల్ని కార్యాచారణంలో పెట్టడం మరింత కష్టం..
2) ప్రపంచంలో యుద్దాలు ఎన్ని రకాలున్నా మనిషి తన మనసుతో చేసే యుద్దమే అతి క్లిష్టమైనది.
3) చక్కటి నడవడికతో కూడిన నిర్మలమైన జీవితమే అసలైన విద్యకు అవసరమైన ముఖ్య ఆధారం..

No comments:
Post a Comment