1) కోరిక ఉన్నచోటే కొరత వుంటుంది. సప్లయ్ ఎక్కువైతే డిమాండ్ తగ్గుతుంది. ఎదలోతు ఎదలోని ప్రేమను కొలవడం సులభమా.
2) ప్రేమ అనేది పొందే వారిని, ప్రేమను పంచే వారిని ..ఇద్దర్ని బాగు చేస్తుంది. స్వార్ధం ప్రేమ రాహిత్యం. ప్రేమ స్వార్ధ రాహిత్యం.
3) గమ్యాన్ని చేరడం కంటే ఆశతో ప్రయాణం చేయడం మంచిది. నిజమైన విజయం శ్రమకే దక్కుతుంది.
No comments:
Post a Comment