1) సహనం
పరమయోగం. విజయానికి వ్యర్ధప్రయత్నానికి మధ్యనున్న దూరం సహనం. సహనం గలవారు
'ధరిత్రిన' ప్రయోజుకులుగా నిలవగలరు. వేచుటలోనున్న ఆనందం (కృష్ణుడికై రాధ
మల్లే) వేచే వారికే తెలుసునులే, వర్ణనకు అందని భావములే.
2) పరుషాలు
పలకడానికి పెదవులకు ప్రయత్నం చేయనక్కర్లే. అందుకు ఎల్లప్పుడూ అది
సిద్దంగానే వుంటుంది. అలా పెదవుల పరిగెట్టుట ఆపే ప్రక్రియే పేరే అంతరంగ
మధనం. విషయంపై మధించి వ్యాఖ్య జరిపితేనే సువ్యాఖ్యానం.
3) చేతననైనది
చేవగా చేయడమే శుభం. మన్నననందాలంటే మన్నించడం నేర్వాలి. నీ కళ్ళను, విద్యను
నలుగురు మెచ్చాలంటే కళ్ళల్లో వున్నా దూలాలు.....ఈర్ష్య అసూయలు తీసేస్తే, నీ
కంటి శోభకు, నీ విద్యకున్న అందాల విలువ నీకు తెలియవచ్చూ.
No comments:
Post a Comment