1) జీవితంలో సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే, ఇక మనిషి కోరికల ప్రవాహానికి అడ్డు అదుపు వుండవు.
2) వ్యామోహాలు, కఠోర వ్యాఖ్యలు, స్త్రీలు, ఆస్తిపాస్తులు, ద్వేషాలు,
తెలిసి తెలియక చేసిన అపరాధాలు ఇవే మనిషుల్లో వైరానికి మూల కారణాలు.
3) మనం అసహ్యించుకోవలసినది పాపం చేసిన మనిషిని కాదు ఆ మనిషి చేసిన పాపాన్ని మరియు ఆ పాపం చేయటుకు తోడ్పడిన పరిస్థితులని.
No comments:
Post a Comment