1) అన్నము పరబ్రహ్మ స్వరూపము, దానిని నిర్లక్ష్యము, అపహాస్యము చేయరాదు. శ్రమ చేయక అదృష్టం కోసం కాచుకున్న వ్యక్తి అధోగతి పాలవుతాడు
2) వివేక బలంతో ముందుకు సాగాలేనివాడు బలవంతంగా వెనక్కు తోయబడతాడు. దేనికైనా సహనం కావాలి, సమయం రావాలి.
3) అందరు ధనవంతులు కాలేరు. ధనవంతులందరు సుఖంగా, సంతోషంగా వుండరు. భగవంతుడు
ఇచ్చిన దానితో, మనకు లభించిన దానితో మరియు వున్నదానితో తృప్తిపడే వాడే
సంతోషంగా ఉండగలదు. లేనివాడు కాదు త్రుప్తిలేనివాడే బీదవాడు.
No comments:
Post a Comment