ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013


1) హృదయాన్ని కల్లోల పరిచే వ్యాఖ్యలు తప్పనసరి పరిస్థితులలోనే చెయ్యాలి. ఏవి తప్పనిసరి పరిస్థితులో అని సరిగ్గా నిర్ణయం చెయ్యడంలోనే నీ విజ్ఞ్యత బయటపడు.

2) రోజూ వీలు చేసుకుని నీ నిజ మిత్రులతో చేరి కడుపార నవ్వు, నోరార పిలు, మనసారా మాట్లాడు. మరు ఘడియ ఏమి కానున్నదో మనకు తెలియదు. ఒకరికి బాకె అంటే ధనమే కాదు ఋణము కూడా బాకీ వుండకు.

No comments: