1) న్యాయంగా మాట్లాడనివాడు మొండి వాడు. న్యాయంగా మాట్లాడలేనివాడు మూర్ఖుడు. అసలు మాట్లాడే ధైర్యంలేనివాడు ..బానిస.
2) తనని తానూ తెలుసుకుంటే ప్రపంచంలోని అన్నీ రకాల జ్ఞానాలలోకి ఉత్తమమైనది నేర్చినట్టే.
3) మిత్రుడ్ని ఎన్నేటప్పుడు జాగ్రత్తగా వుండాలి మరి మార్చేటప్పుడు మరింత నిదానంగా మార్చాలి.
No comments:
Post a Comment