ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) ఎక్కువగా చూడడం, ఎక్కువగా చదవడం, ఎక్కువగా బాధపడడం, ఎక్కువగా అధ్యయనం చెయ్యడం, సందేహాలు వస్తే ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం..ఇవన్ని చదువు యొక్క మూల స్తంభాలు. ఎవరు వీటిని అందుకుంటారో, అంటుకుంటారో, వారు జీవితంలో నెగ్గుతారు.

2) మరొకరికి సలహా ఇవ్వడం అన్నది మంచులాంటిది, ఎంత మృదువుగా చెప్పగలిగితే అంత ఎక్కువ కాలం మనలో మన మనసు పొరల్లో దిగబడి, కలకాలం నిలుస్తుంది.

No comments: