ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

1) సౌజన్యం జీవితానికి తియ్యదనాన్ని అందిస్తుంది. వినయం కూడిన సౌజన్యం జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది.

2) కత్తి లేకుండా పరిపాలించేది, చట్టాన్ని కూడా బంధించేది, ఆంక్షల్ని కూడా ధిక్కరించేది...ప్రేమ ఒకటే, దానికే ఈ మత్తు, మహత్తు వుంది.

3) ఎక్కడో దూరంగా మసక మసకగా కనిపించే దానిని చూడడం కాదు, స్పష్టంగా ఎదురుగా వున్న మన చేతిలోని పనిచేయడమే ఉత్తమ కర్తవ్యంగా తలవాలి.

No comments: