1) జీవించడం కోసం బ్రతక రాదు, బ్రతకులో ఆనందం వెతుక్కుంటూ జీవించడం నేర్వాలి. అదే జన్మకు సార్ధకత.
2) ఎదురులేని నాడు విర్రవీగరాదు, శృంగభంగమైననాడు క్రుంగి కృశించరాదు.
జీవితపు యాత్రలో స్పీడ్ బ్రకేర్స్ ఉంటాయని గ్రహించి వాస్తవాన్ని
అంగీకరిస్తే మనసు కుదుట పడు. అన్ని వేళలోను సమభావం చూపితేనే
స్తితప్రజ్ఞ్యుడుగా పేరుగాంచగలవు.
No comments:
Post a Comment