ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 24 March 2013

1) మోకాళ్లను వంచి దేవుని ప్రార్ధనలో ఎక్కువ సమయం గడిపేవాడు తన కాళ్ళపై నిలబదడంలో ఇబ్బందికి గురికాడు అన్నది పరమసత్యం.

2) మనకు మనమే మంచిగా వుండడం కంటే పరుల పట్ల మంచిగా ఉండడమే ఉత్తమమైనది. అందరు ఇది పాటిస్తే ప్రపంచంలోని ప్రజలందరూ హాయీగా విలసిల్లుతారు.

3) కొంతమందిని తెలుసుకోలేకపోవడంచే వారిని ద్వేషిస్తాము మరి ద్వేషిస్తాము గనుక వారిని తెలుసుకోనలేము.

No comments: