1) కడలి కెరటాలు తీరాన్ని చేరాలని ఆతృతపడతాయి.
లక్ష్యం వైపు గురిపెట్టి యెన్నెన్ని అవాంతారాలు అడ్డంకులు వచ్చినా మళ్ళీ
మళ్ళీ ప్రయత్నాలు చేస్తాయి. ఇదే స్పూర్తితో మిత్రమా నీవు నీ లక్ష్యం వైపు
సాగు, మధ్యలో చతికిలపడకు.
2) మనసున్న మారాజులకే ఆదిలో ఇబ్బందులు
ఎదురైనా చివరాఖరకు సుఖసంపదలు, హర్షం అవశ్యముగా లభ్యమగును. లోతైన నిండైన
మనసు చల్లని మలయ మారుతం లాగ మనసుకి హాయి కలుగుతుంది.
No comments:
Post a Comment