ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 30 March 2013

చిన్నికవిత: రంగుల కబుర్లు
..................................

రంగు రంగుల పలకరింపుల పిలుపులు
నేస్తానికి నెయ్యానికి వర్ణాల ముచ్చట్లాటలు
అంబరాన్నంటే హోలి పండుగ (2013) శుభసంబరాలు
రంగులతో, కజ్జికాయలతో జరుపుకోండి సర్వులు
విసురజ

No comments: