ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 2 April 2013

నీటిదోషాలు తగిలితే పాలు పలుచనగు
సత్యదోషాలు పలికితే మాట పలుచనగు
రాగదోషాలు తొణికితే పాట పలుచనగు
లవణదోషాలు తారాడితే వంట పలుచనగు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: