ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 2 April 2013

పిలిస్తే పలికెడివాడు మిత్రుడు
కష్టాల్లో తోడుండేవాడు మిత్రుడు
పెదవిప్పకనే మనసు గ్రహించేవాడు మిత్రుడు
సడిసేయకనే తోడ్పాటు అందించేవాడు మిత్రుడు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: