ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 2 April 2013

సుద్దులు నచ్చునా దుర్మతికి
తర్కం ఒప్పునా మూర్ఖునికి
తత్వం అబ్బునా మూఢునికి
ధర్మం పట్టునా దుష్టునికి
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: