ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

శంకించే మగవాని (మగని) సాంగత్యం బాధాకరం
అహం దెబ్బతిన్న అలివేణి మనోగతం బాధాకరం
విశ్వాసఘాతం సలిపే అప్తమిత్రుని తీరు బాధాకరం
సుఖసంపదలు కలిగి సుఖించని లోభి నైజం బాధాకరం
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: