ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

అధికారులకు ముందు పరుగెత్తవద్దు
సన్నాసులతో స్నేహం చేయవద్దు
దుర్మార్గులకు నీతులు నేర్పవద్దు
దుర్మతులతో వాదన సలపవద్దు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: