ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

కడుపు నకనకలాడువేళ నీతిబోధలు నిరర్ధకం
మనసు నచ్చిమెచ్చినవేళ ప్రాపంచికాలు నిరర్ధకం
కరువు తండావమాడువేళ కోరికలుపూయుట నిరర్ధకం
వలపు పలకరించువేళ బేషజాల భావనలు నిరర్ధకం
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: