1) నింగిలోని
నక్షత్రాలు చీకటిలోనూ నీలాకాశాన్ని ప్రకాశింపచేస్తాయి. మనసులోని భావాలు
మదిదీపాన్ని అన్నివేళల వెలిగిస్తాయి. రచయత హృదిఫలకం ఆవిష్కరించే అక్షర
సుమబాలల మల్లెలు గుభాళిస్తాయి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే పవిత్రమైన
ఉద్దేశ్యంతో, నిర్మలమైన ఆలోచనలతో నిష్కామంతో మన రోజువారీ పనులు చేయాలి.
అప్పుడు జీవనం ఆదర్శప్రాయం.
2) నవ్వులాటకు గాని, సరదాగా గానీ, మాట వరసకైనా గానీ, గురువులను, పెద్దలను, అతిధులను, పని మీద వచ్చిన అధికారులను, ఆడబడుచులను మరియు తలిదండ్రులను, అస్సలు ఎవరిని కూడా అపహాస్యం చేయరాదు.. వేంచిసిన గౌరవనీయలందరికి వీలైన ఉచిత ఆసనం వేసి మన్నన చేయాలి..మానవునికి మేధ ద్వారా లభించిన విజ్ఞ్యతకు సార్ధకత అందించాలి.
(P. S..... పెద్దల, గురువుల ఆశీర్వాదం నీ జీవితంలో పలు శుభాలకు స్వాగతతోరణం) ............

No comments:
Post a Comment