1) ఇతరుల
జీవితంలో లేక మరొకరి కుటుంబ వ్యవహారాలలో తలదూర్చరాదాన్న సూత్రాన్నీ నమ్మి
అమలు చేస్తూ జీవనం సాగిస్తే మనుగడ మనోహరం అవుతుంది. ఎన్నో జీవితాలలో
గమనిస్తూ వుంటాం.... సొంత వాళ్ళ ద్వారా కాక, పరాయివాళ్ళ మాటలకే కట్టుబడి
వుంటే గొడవలు జరిగాయి.. ఉదాహరణకు రాముడి అరణ్యవాసం (మంధర ఉద్బోధ), గర్భవతి
సీతను అరణ్యవాసానికి పంపుటా (చాకలి) యిత్యాది.. కాదంటారా
2)
చేతివేళ్ళన్నీ వేరు వేరుగా వున్నా అన్నీ కలిపి చూపిస్తే పిడికిలి అంటారు,
అలాగే కుల, మత, ప్రాంత భేదాలు మరచి మనుజులు కలిసి నడిస్తే ఆ జాతి వారికి
తిరుగుంటుందా, జయం కాక మరోటి మరోటి ఉంటుందా.. ఏమంటారు
..........
విసురజ
(PS...సిసలైన తియ్యదనం రుచి తెలియాలంటే చేదు రుచి తెలుసుండాలి>>)
No comments:
Post a Comment