ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 23 June 2013

1) జీవిత సమరంలో సమరంలో మనః తృప్తి విజయానికి మించినది. జయాపజయాల కొలమానం చేసేది జనులు/పరులు మరి మానసిక తృప్తిని అంచనా వేసేది అంతరాత్మ. అంతరాత్మకు అన్నీ తెలుసు దాని ముందు బొంకలేం...
2) చీకటిని పారద్రోలు కొవ్వొత్తుల పరిమాణం మాటెలా వున్నా వాటి వెలుగు, అంధకారాన్ని రూపు మాపే. వాటి తీరులో ఏమి మార్పు వుండదు. అందుకే పెద్దలు అన్తారు.. రాసి కాదు వాసి ముఖ్యమని..
(P.S.....జీవితంలో తనలోనికి స్వర్గాన్ని ఆహ్వానించలేనివాడు వేరొకరికి స్వర్గాన్ని అందివ్వలేడు అలాగే పోయిన తరువాత పైనున్న స్వర్గాన్ని చేరలేడు)

No comments: