తేట తేట భాషరా తేనెలూరు భాషరా
దేశ బాషలందు తెలుగు బాష లెస్సరా
తెలుగు జిలుగులు విరజిమ్మేను నలువైపుల వెలుగులు
మనసున శాంతి నింపి లోకమంతట ప్రభవించేను కాంతులు
చాటేను తెలుగు తేజ ప్రభలు దిగ్దంతాలలో మెరుపులు
తెలుగు బాషకి పట్టం కట్టిన ఎందరో మహానుభావులు మెరిసినారు
తెలుగు బాష వన్నే చూసి మరెందరో మహానుభావులు మురిసినారు
కవిత్రయం ఆద్యులైననేమి బ్రౌను పరదేశియుడైననేమి
విశ్వనాధ,వేమన,మల్లాది,గురజాడ,శ ్రీశ్రీ తదితరులైననేమి
అందరిని పేరు పేరు తెలుప అవ్వారి ఘన ఘనత సాధ్యమగునా
తెలుగు బాష వైభవమునకై మక్కువతో ముందుకు వురికినారు
తెలుగు బాష వున్నతికై నడుము బిగించి పాటుపడినారు
తెలుగువారేల్లరకు నాటి పెద్దల స్మృతి అభిలాషనీయం
అజరామరమైన తెలుగు భాషకు ఛత్రం పడితే ఆనందం
దేశ బాషలందు తెలుగు బాష లెస్సరా
తెలుగు జిలుగులు విరజిమ్మేను నలువైపుల వెలుగులు
మనసున శాంతి నింపి లోకమంతట ప్రభవించేను కాంతులు
చాటేను తెలుగు తేజ ప్రభలు దిగ్దంతాలలో మెరుపులు
తెలుగు బాషకి పట్టం కట్టిన ఎందరో మహానుభావులు మెరిసినారు
తెలుగు బాష వన్నే చూసి మరెందరో మహానుభావులు మురిసినారు
కవిత్రయం ఆద్యులైననేమి బ్రౌను పరదేశియుడైననేమి
విశ్వనాధ,వేమన,మల్లాది,గురజాడ,శ
అందరిని పేరు పేరు తెలుప అవ్వారి ఘన ఘనత సాధ్యమగునా
తెలుగు బాష వైభవమునకై మక్కువతో ముందుకు వురికినారు
తెలుగు బాష వున్నతికై నడుము బిగించి పాటుపడినారు
తెలుగువారేల్లరకు నాటి పెద్దల స్మృతి అభిలాషనీయం
అజరామరమైన తెలుగు భాషకు ఛత్రం పడితే ఆనందం
No comments:
Post a Comment