ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

రేపు అనే రేవుకై ఆశనే నావ ఎక్కి బ్రతుకు సంద్రంలో పయనించాలి. ఆటుపోట్లు, తూఫానులు మరియు ఒకోమారు తీరం కానని ప్రయాణం వీటన్నిటిని తట్టుకుని సాగాలి. రావచ్చే రేపు అనే రేవులో జీవితం సుఖమయంగా ఉంటుందని బలంగా నమ్మితే దారిలో ఎదురవ్వే యిబ్బందులు ప్రగతి సోపానంలో మెట్లుగా అగుపడేగా.

No comments: