ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 26 June 2013

మనస్విని ఆరాధనలో నేను
మనశ్శాంతినిచ్చే ఆశ్రమంలో నీవు
ముహూర్తం కుదిరేదెట్టా వలపుఫలం అందేదెట్టా

మదిలోగిలిలో మమతగూడులో నేను
ప్రార్ధనలలో ప్రార్ధనావాటికలో నీవు
మనసు తెలిసేదెట్టా వలపుజేగంట మ్రోగేదెట్టా

No comments: