ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

Photo: ప్రకృతి కోపం ప్రకోపం
వేడి సెగలకు మలమల మాడుతున్నారు అల్లాడుతున్నారు జనం

ప్రకృతి ఉచ్వాస నిశ్వాసం
వేడి ఆవిరి నిట్టూర్పులకు బలవ్వే బడుగు జనం

ప్రకృతి గాడ్పులు గాండ్రింపులు
భీతిల్లే బీద జనం వేడగ్నికి సమిధలైన వైనం

విసురజ
ప్రకృతి కోపం ప్రకోపం
వేడి సెగలకు మలమల మాడుతున్నారు అల్లాడుతున్నారు జనం

ప్రకృతి ఉచ్వాస నిశ్వాసం
వేడి ఆవిరి నిట్టూర్పులకు బలవ్వే బడుగు జనం

ప్రకృతి గాడ్పులు గాండ్రింపులు
భీతిల్లే బీద జనం వేడగ్నికి సమిధలైన వైనం

No comments: