1) కదిలిక లేని
బండరాయికి కరుణ లేని గుండెకాయికి పెద్ద తేడా ఏమి లేదు.. మనసు గదిలో కాసింత
కరుణ లేని జీవితం వ్యర్ధం, స్వయానికే అనర్ధం..
2) చెదరిన మనసుకు చికాకు పడే వైఖరి వుండబోవటం వింత కాదు. అటువంటప్పుడు కూడా చెరగని చిరునవ్వు చిందిస్తేనే ధీరోదాత్తుడుగా పేరొచ్చే..
(PS...నవ్వు నజరానాలు అందిస్తే సంతోష సామ్రాజ్యాలు స్వంతమవ్వే)

No comments:
Post a Comment