ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 28 September 2013

1) పల్లకీల్లో వున్నవారికి పల్లకి మోసిన బోయల కష్టాలు తెలిసిన వారు వాటిని గుర్తేరిగి నడుచుకుంటే రామరాజ్యమోచ్చినట్టే.

2) చదువుకున్నవారు తమ కళ్ళేదుటే జరుగుతున్న అన్యాయాలను తప్పులును విరోధించకుంటే అతనికి విద్యావిహీనుడికి తేడా వుండనే వుండదు.

(PS..మనసులో బాధ వుంటే మోమున చిరునవ్వు మనస్ఫూర్తిగా వస్తుందా, రాదు)

No comments: