1) హ్రుదయమున్నవారికి చెప్పకనే అవతల వారల కష్టాలు తప్పక అవగతమగు. మనసులేని వారలకు తెలియచెప్పినా వీరు అర్దం చేసుకోవడానికి ప్రయత్నించరు.
2) కడలి పొత్తిళ్ళలోంచి తేలివచ్చే అలల వయ్యారి నడకలు ప్రక్రుతారాధకులకు రమ్యముగా వుండు
..........
విసురజ
(PS...మత్తులో జోగువారలు మనసుతో మమతలతో బాంధవ్యాలు పంచుకోరు, పెంచుకోరు)
No comments:
Post a Comment