నా బ్రతుకు నింగిలో మెరిసిన తారవి నీవే
నా వలపు రధంలో ఊరేగిన ప్రేమవి నీవే
మనసారా నవ్వితే నీవే బీడులన్నీ పచ్చంగయ్యే
ప్రియమార నీవే దరిచేరితే ప్రక్రుతే పక్క పరచదా
నా వలపు రధంలో ఊరేగిన ప్రేమవి నీవే
మనసారా నవ్వితే నీవే బీడులన్నీ పచ్చంగయ్యే
ప్రియమార నీవే దరిచేరితే ప్రక్రుతే పక్క పరచదా
No comments:
Post a Comment