ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 28 September 2013

1) ఇల్లు కట్టడానికి చాల సమయం పడుతుంది, కూల్చడానికి అస్సలు సమయం పట్టదు. అలాగే నమ్మకము కలగడానికి చాల సమయం పడుతుంది, అదే తుడిచిపెట్టి పోవడానికి చాల కొద్ది సమయం పడుతుంది.

2) పదునైన మాటను విరివిగా కాక అరుదుగా వాడాలి అప్పుడే అటువంటి మాటకు తగినంత విలువ కలిగి వుంటుంది.
 


(PS..విలువల వలువలు విప్పక తిరిగితే వ్యక్తిత్వ వన్నే పెరిగే)

No comments: