1) తప్పులు
చేయని జీవితం, అప్పులవ్వని జీతం, సొగసులద్దని వయసు, పొగరివ్వని సొగసు,
పాఠాలు నేర్పని అపజయం ... ఎక్కడా సాధారణంగా కానరావు.. తెలియాల్సిందేమిటంటే
కాలంతో పాటు అన్నీ పరిస్థితులు తప్పక మారేను.. మార్పుతో పరిపక్వత పెరగాలి.
2) జలుబుకి, జడుపుకి, మనోవైకల్యానికి, మూర్ఖుని వాదనకు, మొండివాని మంకుపట్టును మాన్పే మందు లేదు. గెలుపును మించిన మత్తు లేదు..
(PS..గుండె ధైర్యం లేక ఆయుధం చేతబట్టినా వ్యర్ధమే)
2) జలుబుకి, జడుపుకి, మనోవైకల్యానికి, మూర్ఖుని వాదనకు, మొండివాని మంకుపట్టును మాన్పే మందు లేదు. గెలుపును మించిన మత్తు లేదు..
(PS..గుండె ధైర్యం లేక ఆయుధం చేతబట్టినా వ్యర్ధమే)
No comments:
Post a Comment