ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) పదవుల పట్ల మోహం అధికారం పట్ల అనురాగం అధికంగా వుంటే తుదకు వ్యధ తప్పదు 

2) వేషబాషలని బట్టి వస్త్రధారణ బట్టి వ్యక్తి మానసిక పరిణతి అంచనవేయకూడదు. 
..........

PS...(నెమ్మది మనసుతో దుర్బేధ్యమైన పనులను చక్కబెట్టవచ్చు.)

No comments: