ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 24 December 2013

1) జ్ఞానం వుంటేనే సరిపోదు, ఆ జ్ఞానాన్ని సదుపయోగం చేయకపోతే నేర్చిన విద్యకి విలువ వుండదు 

2) నారికి గౌరవం లేని చోట, విద్యను గౌరవించని చోట, గురువులకు నెలవు లేని చోట, వినయం ఆవాసం వుండని చోట...ధనదేవత కొలువుండదు. 

పి.యస్:(ఓర్మి లేక విజేత కాజాలవు)

No comments: