1) ద్రవ్యము/దుడ్డు/డబ్బు డాబు చూపించుకొనటకై, పదిమందిలో ప్రదర్శించుటుకై, సేవభావమనే ముసుగు తొడగరాదు. నిర్మల సేవ చేసేవాళ్ళు నీరాజనాలు కోరరు, పేరుకై ప్రాకులాడరు.
2) చెట్టుకు కాచే ప్రతి పూవు పూజార్హత పొందదు. పూజకు అక్కరకురాలేని పూవులే, ఒక్కోసారి, శయన మందిరంలోనో, జవరాలి సిగలోనో, వరమాలలగానో, వీరత్వాన్ని వరించిన విజయమాలలగానో మారి తమ హోదాను మరింత పెంచుకొనేను.
PS...(నమ్మకాలే అమ్మకాలైపోతే సమాజానికి పోయేకాలం దాపురించినట్టే.)

No comments:
Post a Comment