ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) నిలువెత్తు ధనం సంపాదించినప్పటికి అంతర్దర్శనంతో నిన్ను నీవు తెలుసుకోలేకపోతే శుష్కమే. 

2) పురాణాలన్నీ నిత్యం వల్లే వేసినా మనోవికాసం కలగనిచో, మనోవికారం తీరనిచో తప్పు సద్గ్రంధాలది కాదని తెలుసుకో. 

పి.యస్: (అంతారాత్మ మెప్పు పొందక పదివేలమంది సలాములందినా తుచ్చమే)

No comments: