1) సంఘర్షణతో కూడిన జీవనం సంక్లిష్టం, వేదనాభరితం. ఘర్షణలకు ఎంత దూరంగా వుంటే జీవనం అంతా సవ్యంగా వుండు.
2) మొట్టమొదట నీ శక్తియుక్తులపై నమ్మకాన్ని సంపొర్ర్తిగా వుంచుకో. నీపై నీకే నమ్మకం లేనిచో బయటవారు ఎట్లా నీ శక్తిని నమ్మే.
పి.యస్:(ఎదుగుదల లేని బ్రతుకు, పెరుగుదల లేని జీతం..నైరాశ్యమిచ్చు)

No comments:
Post a Comment