1) చేవకు అనుభవం తోడవుతు గతీ తప్పక లక్ష్యం వైపు వేళితే విజయాల తీరం చేరుతున్నట్టే.
2) ఎంత పెద్ద చెట్టున వున్న ఎంత పైపైనా వున్నా పండిన ఆకు నేల రాలల్సిందేగా అలాగే ఎంత ఎత్తైనా/ఉన్నత స్థానంలో వున్నా పాపం పండితే మట్టి కరవాల్సిందే.
పి.యస్: (అహంభావికి పటోటోపం హేచ్చు, నమ్రత లేని జీవనం నగుబాటు అగు)

No comments:
Post a Comment