ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) పరుషాలు పలికితేనే పౌరషం వున్నట్టు కాదు. పౌరషమన్నది నేరిస్తే నేర్చేది కాదు, స్వతహసిద్దంగా అలవడాలి.

2) బ్రతుకు పరుగు పెట్టే దారంతా పూలు పరచిన కుసుమాల రదారి కాదు, పెను సవాళ్ళ ముళ్ళ బాట. కష్టసాధ్యమైనా, అడ్డంకులను దాటితేనే విజయతీరం చేరగలవు.

పి.యస్: (వ్యర్ధ ప్రేలాపన బుద్ధి హీనత మరియు సంస్కారా హీనత కూడానూ..)

No comments: