ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) విపరీతమేదైన వైపరీత్యమే తెచ్చు, అది వానైనా, వలపైనా...........అతివాన వరదనిచ్చు, అతిప్రేమ..విచక్షణాలు విస్మరించు..మితమేదైన మోదమేగా. 

2) పూజ్యులు, పూజనీయుల దర్శనమే దుర్లభాలను తొలిగించు. వారి కాటాక్ష వీక్షణాలు లాభించే, వారి దీవెనలు అమ్రుతతుల్యమే.. దేహచింతను వీడి దైవచింతన చేస్తే తప్పక యోగించు. 

పి.యస్: (నిన్న నుంచి నేర్వని నేడు బీడుగా మారి రేపును కూడా పండకుండా చేసే)

No comments: