1) విలువలు లేని వాళ్ళు వస్త్రాలు కరువైనా మనుషుల్లాంటి వాళ్ళు.. వస్త్ర విహీనత మనిషిని బాహ్యంగానే నగ్నం చేస్తుంది, విలువల లేమి మనుషుల అత్మను సైతం నగ్నంగా నుంచోపెడుతుంది.
2) పున్నమి వెలుగులు పక్షానికోమారు లోకంపై ప్రసరించు, మనసున సంతోషం సదా నిలిస్తే మీ బ్రతుకు నిత్య పున్నమిగా వెలుగులు చిందించు.
PS: (ప్రార్దించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న)

No comments:
Post a Comment