ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) చదివిన చదువుకు తగిన వ్రుత్తి లభించక అసంత్రుప్తి చెందినవారిని వెతికితే ఈ లోకంలో సగానికి పైగానే అసంత్రుప్తులు ఎదరువుతారు. 

2) నిష్కల్మష ప్రేమకు నిర్వచనాన్ని ఎక్కడో వెతకక్కరలేదు, మనసు పెట్టి చూస్తే అమ్మ మోములో తప్పక కనబడు 


PS...(స్వీయ హితాన్ని కోరేవారు పరుషంగా మాట్లడరు).

No comments: