ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 20 December 2013

1) ముందుచూపు లేని వాడు, గత తప్పిదాల నుంచి నేర్వని వాడు, అడ్డగోలుగా ఎదగదల్చిన వారి యత్నం.. తమ కళ్లకు గంతలు కట్టుకుని నడిబజారులో నడకతో సమానం. 

2) పదిమందిలోకి తేలిగ్గా వెళ్ళలేనివారు, కొత్తవారితో బెరుకుగా మెసిలేవారు మోహమాటాల చట్రంలో ఇరుక్కునేవారు..లోకాన విజయం వైపు తొందరగా దూసుకెళ్ళలేరు..


PS: (పెద్దవాళ్ళను ప్రేమించక, పిన్నవాళ్ళను అలరించక, ఆడవారిని ఆదరించక, గురువులను గౌరవించకపోతే మనిషి మనుగడకు అర్దం లేనట్టే.)

No comments: