ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 20 December 2013

Photo: కవిత: ప్రేమ..రూపాలు
..............
అష్టభార్యలకు ప్రియాత్మజుడు నందగోపాలుడు  
రాధను అల్లరిపెట్టే అత్మీయుడు నవనీతచోరుడు  
పదహారువేల గోపికలకు మాధవుడే ప్రాణం 
పదహారువేల గోపికాపాలునకు రాధే ప్రధానం 
రాసకేళి విలాసా లాస్యలకు గోవిందుని వేణుగానమే ఆధారం 
మ్రుదురవళినాద శబ్దకింకణులకు రాధ మంజీరాలే సాక్ష్యం  
చిరుదరహాస మధుర వచనాల మేలిమిముత్యమే గోపాలుని రూపం 
మందస్మిత నడకల నయగారాల నవలావణ్యమే రాధ స్వరూపం  
శ్రీకర కరుణామూర్తి ఆర్తిచూపులతో విరితూపులు సంధించే క్రిష్ణప్రేమ అమరం 
శ్రద్ధాభక్తి సమర్పణతో స్వలాభాపేక్షలేని వాల్జడల విరిబోణి రాధప్రేమే అమరం  
.........
విసురజ

కవిత: ప్రేమ..రూపాలు

No comments: